W.G: రొయ్యల సాగులో అనవసర యాంటీబయోటిక్స్ వాడొద్దని ఇంఛార్జ్ కలెక్టర్ కల్పశ్రీ సూచించారు. సోమవారం వీరవాసరం మండలం కొణితివాడలో NaCSA, MPEDA ఆధ్వర్యంలో AMRపై అవగాహన సదస్సు నిర్వహించారు. రొయ్యల్లోని యాంటీబయోటిక్ అవశేషాలు పర్యావరణం, మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా నిపుణులు రైతులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'రొయ్యల చెరువుల్లో యాంటీబయోటిక్స్ వాడొద్దు'


