విశాఖలోని సెమ్స్లో ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు నెల రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సీఈవో కమాండర్ (రిటైర్డ్) గోపీకృష్ణ శివ్వం తెలిపారు. ఫిట్టర్, టర్నర్, మెకానికల్ ట్రేడుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబరు 30లోగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఎల్అండ్టీ సహకారంతో శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వివరాలకు 9948183865 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సెమ్స్లో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ


