హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టంగుటూరు మండలంలో పర్యటించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలంలోని కారుమంచి, మల్లవరప్పాడు, కందులూరు గ్రామంలో సోమవారం రాత్రి మంత్రి స్వామి కూటమి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరిగే పంచాయితీ పోరులో అభ్యర్థులు ప్రభుత్వ పనితీరును ప్రజల దగ్గరకు తీసుకువెళ్లి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మనకు శ్రీరామరక్ష అని తెలిపారు.