VSP: భారత కయాకింగ్, కనోయింగ్ అసోసియేషన్ (ఐకేసీఏ) సంయుక్త కార్యదర్శిగా విశాఖపట్నానికి చెందిన బి.బలరామ్ నాయుడు ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీకేఏఏపీ అధ్యక్షుడిగా, ఆసియా కనో కాన్ఫెడరేషన్ ఓషన్ స్పోర్ట్స్ సలహాదారుగా పనిచేస్తున్నారు. 2026-2030 కాలానికి దిల్లీలో సోమవారం జరిగిన ఐకేసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఐకేసీఏ సంయుక్త కార్యదర్శిగా జిల్లా వాసి


