హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సీతారాముల కళ్యాణం

KDP: ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్లు TTD అధికారులు తెలిపారు. ప్రతి నెలా ఇక్కడ పౌర్ణమి రోజు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు ఆలయ రంగ మండపంలో సీతారామలక్ష్మణ మూర్తులను కొలువు తీర్చి కళ్యాణం నిర్వహించనున్నారు.