హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యుత్ షాక్‌తో ఆవులు మృతి

అన్నమయ్య: రాయచోటిలో విద్యుత్ షాక్‌తో మూడు మూగజీవాలు మృతి చెందాయి. మదనపల్లె రోడ్డులోని శుద్ధమాల రోడ్డు వద్ద విద్యుత్ తీగలు తెగిపడి మూడు ఆవులు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది సరఫరాను నిలివేశారు.