NTR: చందర్లపాడు మండలం కాండ్రపాడులో సుమారు 2 శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మహా పంచముఖేశ్వర స్వామి శివలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. 5.5 అడుగుల ఎత్తున్న ఈ శివలింగం 1930లో రైతు ఇంటి నిర్మాణం కోసం మట్టి తవ్వుతుండగా వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐదు ముఖాలతో దర్శనమివ్వడం దీని ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్
ఐదు ముఖాలతో శివలింగం దర్శనం..!


