హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

NTR: విజయవాడ కలెక్టరేట్‌లో CEO వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. జిల్లాలో 1,23,814 మంది ASDD ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నవంబర్ 30లోగా స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 10లోగా ఫారాల పరిశీలన పూర్తి చేసి.. డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు.