NTR: ఇంద్రకీలాద్రిపై సోమవారం కార్తీక మాసం సందర్భంగా శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో బిల్వార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ బిల్వదళాలను సమర్పించారు. ప్రదోష వేళ ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస ప్రత్యేక పూజలు


