హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం నార్త్‌లో నామినేషన్లు ఎన్నంటే..?

కృష్ణా: మచిలీపట్నం నార్త్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన సోమవారం సర్పంచ్ పదవులకు 55, వార్డు పదవులకు 137 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల్లో సర్పంచ్ పదవులకు 125, వార్డు పదవులకు 318 నామినేషన్లు అందాయి. మొత్తం 443 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం ఉపసంహరణల అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.