హైదరాబాద్: 28°C
వార్తలు

13 పట్టణ స్థానిక సంస్థల్లో ఇవాళ పరోక్ష ఎన్నికలు

APలో 87 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో TDP 57, జనసేన 19, BJP 8, YCP 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. మిగిలిన 13 పట్టణ స్థానిక సంస్థల్లో నేడు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. పలాస-కాశీబుగ్గ, ఎలమంచిలి, నర్సీపట్నం, మాచర్ల, నాయుడుపేట, పుత్తూరు, ధర్మవరం, జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగంట్ల, ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరులో నేడు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.