హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామ్రాట్ చౌదరిని కలిసిన CM రమేశ్

AKP: బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని అనకాపల్లి MP CM రమేశ్ సోమవారం పట్నాలోని ఆయన కార్యా లయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. పలు కీలక, అభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు ఆత్మీయంగా చర్చించుకున్నారు. ఈ భేటీ ఎంతో సంతోషాన్నిచ్చిందని MP CM రమేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.