హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మ్యూటేషన్ పూర్తయితే అడంగల్ పత్రాలు ఇంటికే'

VZM: మ్యూటేషన్ ప్రక్రియ పూర్తై తహశీల్దార్ ఆమోదం పొందిన వెంటనే సవరించిన అడంగల్ పత్రాలను భూయజమానుల ఇంటికే తపాలా ద్వారా పంపించనున్నట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ వరకు ఈ పంపిణీ చేపడతామన్నారు. ఇందుకోసం మ్యూటేషన్ దరఖాస్తులో శాశ్వత చిరునామాతో పాటు ప్రస్తుత నివాస చిరునామా, పిన్కోడ్, మొబైల్ నంబర్ నమోదు చేయాలని సూచించారు.