హైదరాబాద్: 28°C
వార్తలు

తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ

W.G: తుఫాను, వరద ప్రాంతాల బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చిన వాటిని మండలంలో కొన్ని గ్రామాలకు సోమవారం పంపిణీ చేసినట్టు ఉండి మండలం తహసీల్దార్ మంతెన రామ్ ప్రసాద్ రాజు తెలిపారు. వీటిలో 5 కేజీల బియ్యం,ఒక కేజీ కంది పప్పు , ఒక కేజీ ఆయిల్ ఫ్యాకెట్, ఒక కేజీ పంచదార, ఒక కేజీ ఉల్లిపాయలు,ఒక కేజీ బంగాళా దుంపలు ఉన్నాయి అన్నారు.