SS: నల్లమాడలో పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి నాయకులు స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
నల్లమాడలో మళ్లీ వైసీపీకి షాక్..!


