హైదరాబాద్: 28°C
వార్తలు

5 సప్లిమెంట్ కంపెనీలకు షాక్!

పరిశుభ్రత లోపం, దెబ్బతిన్న మౌలిక వసతులు వంటి తీవ్ర ఉల్లంఘనల కారణంగా 5 న్యూట్రాస్యూటికల్ కంపెనీల లైసెన్సులను FSSAI సస్పెండ్ చేసింది. వెదాంత్ రెమెడీస్, లూసిడ్ హెల్త్‌కేర్, అంబికో ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, విటమెడిక్ హెల్త్ న్యూట్రాస్యూటికల్స్, అడోరియల్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.