హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలి: ఎస్పీ

NRPT: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఉచిత శిక్షణలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని సూచించారు.