హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా పెరిగిన గుడ్ల ధరలు

NLG: కోడి గుడ్డు ధరలు వారం రోజుల భారీగా పెరుగుతున్నాయి. గత వారం 1 ట్రే(30గుడ్లు)ధర 180 గా ఉంటే ఇప్పుడు అది కాస్త 230 నుంచి 250 వరుకు పలుకుతుంది. దింతో ప్రజలకు అధిక భారం పడుతుంది. పెరిగినా కోళ్ల దాన, డీజిల్, కారణంగా పెంచాల్సి వస్తుందని కోళ్ల ఫారం యజమానూలు చెపుతున్నారు. ఒక పక్క పెరిగిన నిత్యావసర ధరలు, అధిక భారంతో ఆందోళన చెందుతున్నారు.