SDPT: జగదేవ్పూర్ రైతు వేదికలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన 2025-26 సంవత్సరానికి సంబంధించి వికసిత్ భారత్ – జీ రామ్ జీ పథకం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా చేపట్టిన పనులు, మస్టర్ రోల్స్, నిధుల వినియోగంపై అధికారులు సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీవో ఖాజా మొద్దిన్, సామాజిక తనిఖీ బృందం ఎస్ఆర్పీలు పాల్గొన్నారు.
తెలంగాణ
వికసిత్ భారత్ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక


