NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కార్తీకదీపం మహోత్సవం వైభవంగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు అన్నవరపు జనార్దన్ శర్మ తెలిపారు. కార్తీక పౌర్ణమి వెలుగు సాక్షాత్తు మహా శివుని ఇష్టమైన రోజు అన్నారు. స్వామివారికి రుద్రాభిషేకం తదితరు పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
వార్తలు
నేడు సోమశిల శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు


