హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పుట్టపర్తి సాయిబాబా చిత్రం రావి ఆకుపై

SRD: పుట్టపర్తి సాయిబాబా జన్మదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ పుట్టపర్తి రావి ఆకుపై సాయిబాబా చిత్రాన్ని అద్భుతంగా చిత్రించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి విలువలను సాయిబాబా బోధించారని తెలిపారు. ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా సేవలందించిన ఆయనకు నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.