NGKL: అచ్చంపేట ఆర్టీసీ డిపోలో రేపు మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రయాణికులు, వ్యాపారస్తులు బస్సు సమస్యల గురించి సూచనలు సలహాలను 9959226291 నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.
తెలంగాణ
రేపు ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం


