MNCL: జైపూర్ మండల ఇంఛార్జ్ మంత్రి రామయ్య ఆధ్వర్యంలో BJP మండల జనరల్ బాడీ & బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే దుర్గం అశోక్, జిల్లా కార్యదర్శి సంజీవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గం అశోక్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో BJP బలోపేతానికి ప్రతి గ్రామ, మండల బూత్ కమిటీలు కష్టపడి పని చేయాలని చేయాలన్నారు.
తెలంగాణ
'BJP బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి'


