MBNR: జడ్చర్ల MPDO కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఐదు ఫిర్యాదులు అందినట్లు నోడల్ అధికారి, MPDO విజయ్ కుమార్ తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ నర్సింగ్ రావు, వ్యవసాయ అధికారి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణిలో రెవెన్యూ సమస్యలపై ఐదు అర్జీలు


