VKB: VB-G RAMG పథకం కింద ఇంకుడు గుంతల తవ్వకం, కొలతలపై మేట్లకు శిక్షణ ఇస్తున్నట్లు పథకం APO చంద్రశేఖర్ తెలిపారు. కుల్కచర్లలోని IKP కార్యాలయం వద్ద అధికారులు కూలీలు, మేట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు దోహదపడతాయని, ఈ దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, మేట్లు, కూలీలు పాల్గొన్నారు.
తెలంగాణ
జల సంరక్షణకు VB-G RAMG పథకం ద్వారా చర్యలు


