JN: డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ న్యాయవాదులకు సూచించారు. బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులతో సోమవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
‘లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారించుకోవాలి’


