హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 27న మెడికల్ కాలేజీ ప్రారంభం

JN: ఈనెల 27న జనగామ మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.