NZM: వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం పసుపు ధరలు స్థిరంగా కొనసాగాయి. ఫింగర్ రకం పసుపు 125 క్వింటాళ్లు మార్కెట్కు రాగా, గరిష్ఠ ధర రూ.23,155, కనిష్ఠ ధర రూ.14,597, మోడల్ ధర రూ.22,498 పలికింది. బల్బ్ రకం పసుపు 143 క్వింటాళ్లు రాగా, గరిష్ఠ ధర రూ.21,100, కనిష్ఠ ధర రూ.18,500, మోడల్ ధర రూ.20,600గా నమోదైంది.
తెలంగాణ
స్థిరంగా కొనసాగిన పసుపు ధరలు


