NZB: విద్యుత్ వినియోగదారులకు, రైతులకువేగంగా సేవలందించేందుకు డిచ్పల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రాంగణంలో రూ.75లక్షలవ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకేంద్రాన్నిసోమవారం TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. మోపాల్, డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ ప్రాంతాలవిద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతుల కోసందీన్నిఏర్పాటుచేశామన్నరు.
తెలంగాణ
ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం ప్రారంభం


