ములుగు జిల్లా నార్లాపూర్ పోలీస్ స్టేషన్, ములుగు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సోమవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం జోన్ DIG అంబర్ కిశోర్ ఝా సందర్శించారు. SP సుధీర్ రామ్‌నాథ్ కేకాన్ ఆయనకు స్వాగతం పలికారు. మాల్ఖానా, ఆయుధాగారాన్ని ఆయన పరిశీలించారు. ప్రజల భద్రతకు పోలీసులు చొరవ తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ
నార్లాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీలో DIG


