హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ భీమా ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించిన విప్

PDPL: జూలపల్లి మండలం వాడ్కాపూర్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని, ఎలాంటి షరతులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తెచ్చారని తెలిపారు. వయోవృద్ధులకు త్వరలో పెన్షన్ వస్తుందని, జూలపల్లి మండల అభివృద్ధికి కృషి చేస్తున్నాన్నారు.