హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

NRPT: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నారాయణపేట మండలం సింగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ నాగిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో భూమి ఉన్న వారికే రైతు బీమా వచ్చేదని, ఇప్పుడు పేదలకు అండగా ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకొచ్చిందని అన్నారు.