MNCL: బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం సహకరించకపోతే ప్రత్యక్ష యుద్ధం తప్పదని మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు హెచ్చరించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. MLA వినోద్ మార్గదర్శకత్వంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు సింగరేణి అధికారులు మోకాలడ్డుతున్నారని ఆమె మండిపడ్డారు. సింగరేణి స్థలాలను మున్సిపాలిటీకి అప్పగించాలన్నారు.
తెలంగాణ
'అభివృద్ధికి సహకరించకపోతే సింగరేణితో యుద్ధమే'


