NLG: దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను పునఃపరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఇథనాల్ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి


