హైదరాబాద్: 28°C
తెలంగాణ

మందుల విచ్చలవిడి వాడకంతో ముప్పు

MDCL: మందుల అనవసర వినియోగంతో పెరుగుతున్న యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. మూడు జోన్లలో ప్రచారం నిర్వహించి 64 డెయిరీ ఫారాల్లో పశువుల సంరక్షణపై సూచనలు ఇచ్చింది. కూకట్‌పల్లి జోన్‌లో ప్రచార సామగ్రి ఏర్పాటు చేయగా, 54 పాఠశాలల్లో వైద్యుల సలహా లేకుండా మందులు వాడొద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు.