MDK: సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లిలో సోమవారం రీ-సర్వేను పరిశీలించారు. జిల్లాలో 24 గ్రామాల్లో 43,556 ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. రైతులు తమ పొలాలకు నాలుగు వైపులా జెండాలు నాటి సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఏడీ కిషన్, తహసీల్దార్ పాల్గొన్నారు.
తెలంగాణ
సమగ్ర భూ సర్వేతో వివాదాలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్


