హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 333 అర్జీలు.. పరిష్కారంపై ఫోకస్

HYD: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి సమీక్షించారు. ప్రజల నుంచి అందిన 333 అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.