హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యారంగానికి గత ప్రభుత్వ ప్రాధాన్యం: మాజీ మంత్రి

HYD: విద్యారంగ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మైలార్ూడ్ ప్రభుత్వ పాఠశాలలో ఆమని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కాస్మోటిక్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.