MDCL: కార్తీకమాసం సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనం, ప్రత్యేక అర్చనల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయం సందడిగా మారింది. పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా వినిపించేలా ప్రత్యేక మైకులు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సైతం సుందరంగా అలంకరించారు.
తెలంగాణ
ప్రత్యేక అర్చనలతో ఆధ్యాత్మిక శోభ.. కీసరగుట్ట


