హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్ 29న ‘చలో జనగామ’ రాష్ట్ర సదస్సు

VKB: దోమ మండలం దిర్సంపల్లిలో నవంబర్ 29న జనగామలో నిర్వహించనున్న LHPS రాష్ట్ర సదస్సు ‘చలో జనగామ’ పోస్టర్‌ను జిల్లా గౌరవ అధ్యక్షుడు గట్ట్యా ఆవిష్కరించారు. తండాల అభివృద్ధి, పోడు భూములకు పట్టాలు, 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, గోర్‌బోలి భాషను 8వ షెడ్యూల్‌లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోవింద్ నాయక్, రవీందర్, మోతీలాల్ పాల్గొన్నారు.