SDPT: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఐదు దరఖాస్తులు అందాయి. ధూళిమిట్ట, అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ తహసీల్దార్ కార్యాలయాలతో పాటు హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఒక్కో దరఖాస్తు స్వీకరించారు. వీటిని సంబంధిత శాఖలకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
హుస్నాబాద్ ప్రజావాణికి ఐదు దరఖాస్తులు


