WNP: పారా క్రీడా ప్రతిభ గుర్తింపు కార్యక్రమానికి 12 ఏళ్లు పైబడిన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా అధికారిక వెబ్సైట్లోని గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో అవకాశాలు కల్పించనున్నారు.
తెలంగాణ
పారా క్రీడాకారులకు దరఖాస్తుల ఆహ్వానం


