హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

INS డేగ వద్ద మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం

ASR: విశాఖలో జరగనున్న ASEAN–India Maritime Conclaveలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు INS డేగ వద్ద రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (GCC) చైర్మన్, గాజువాక నియోజకవర్గ పరిశీలకుడు కిడారి శ్రావణ్ కుమార్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సదస్సు విశాఖలోని నోవోటెల్‌లో నిర్వహించనున్నారు.