హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు

NZM: విద్యార్థుల్లో సేవాభావం, మానవతా విలువలు పెంపొందించేందుకు రెడ్‌క్రాస్ ప్రత్యేక సభ్యత్వ కార్యక్రమం చేపట్టింది. డిసెంబర్ 31 వరకు పాఠశాలలు, కళాశాలల్లో సభ్యత్వాలు నమోదు చేయనున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది.