MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామాన్ని అదనపు కలెక్టర్ నగేష్ సోమవారం సందర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిరుపేదలకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల స్వప్న రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి ఉన్నారు.
తెలంగాణ
నందిగామలో అదనపు కలెక్టర్ పర్యటన


