హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఉద్యోగ మేళా

GNTR: తెనాలిలోని NAC కేంద్రంలో ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్స్, కియా తదితర కంపెనీలు పాల్గొన్నాయి. 75 మంది నిరుద్యోగ యువత హాజరుకాగా, వివిధ సంస్థలు 34 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కే. సంజీవరావు, ప్లేస్‌మెంట్ అధికారి బీ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.