హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆకతాయిల పనా? ఉగ్రవాదుల హెచ్చరికా?: సీపీ

HYD: బాంబు బెదిరింపు మెయిల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిల్స్ పంపిన వారి వివరాల కోసం ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేస్తున్నట్లు సీపీ మహేశ్ వెల్లడించారు. ఈ బెదిరింపుల వెనుక ఆకతాయిలున్నారా? ఉగ్రవాదుల హెచ్చరికలా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు.