హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.35,016 విరాళం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అన్నప్రసాదం ట్రస్టుకు ఆస్ట్రేలియాలో స్థిరపడిన యక్ష ప్రణయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం రూ.35,016 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ డీఈవో ప్రతాప్ నవీన్ కుమార్‌కు అందజేశారు.