RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తొర్రూర్, తుర్కయంజాల్ డివిజన్లలో తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు రూ.4.75 కోట్ల HMWS నిధులతో చేపట్టనున్న మెట్రో వాటర్ పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సోమవారం ప్రారంభించారు. కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
జనాభాకు తగ్గట్టుగా తాగునీరు అందిస్తాం: ఎమ్మెల్యే


