హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్పలో ఘనంగా ప్రపంచ వారసత్వ వారోత్సవాలు

MLG: ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా సోమవారం రామప్ప ఆలయంలో ఏఎస్ఐ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అధికారులు భవానీ ప్రసాద్, అజిత్, డాక్టర్ సాయి కృష్ణ పాల్గొని కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాలంపేట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో బి. అవినాష్, డి. వర్షిత, డి. వరుణ్ కుమార్ వరుసగా మొదటి మూడు బహుమతులు సాధించారు.